Welcome to

Sankara matham Tadepalligudem, Andhra Pradesh

Sankaramatham in Tadepalligudem, Andhra Pradesh, is a renowned Hindu temple and spiritual center dedicated to Sarvamangala Devi. This temple is a significant religious site where devotees come to seek blessings and experience spiritual solace. The temple organizes various rituals and ceremonies.

The temple is a part of the larger network of Sankara Mathams, which promote Sanatana Dharma and provide various services such as daily and annual pujas

హరిఃఓమ్

శ్రీ సర్వమంగళా అమ్మవారికి శ్రావణమాసం ప్రతీరోజూ అమ్మవారికి ఉదయం సాయంత్రం సహస్రనామార్చన జరుగును

ఆగస్టు 9,10,11 మూడు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం దిన త్రయ వేదపారాయణ జరుగును

{ఆగస్ట్ 9 వ తారీఖు శ్రావణ పూర్ణిమ రోజు శ్రీ సర్వమంగళా అమ్మవారికి సంవత్సరానికి 3 సార్లు మాత్రమే దర్శనమిచ్చే రజతకవచాలంకృత సర్వమంగళా అమ్మవారి అలంకరణ జరుగును}

ఆగస్ట్ 1వ తేదీ లక్ష కుంకుమార్చన, పుష్పార్చన జరుగును. ఆగస్ట్ 15 వ తారీఖు 4వ శుక్రవారం మాతృమూర్తులచే సామూహిక కుంకుమార్చన జరుగును.

శంకరమఠం , తాడేపల్లిగూడెం

పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదే